డ్రైఫ్రూట్స్, గింజలను నానబెట్టి తింటే పోషకాలు రెట్టింపై త్వరగా జీర్ణమవుతాయి. కిస్మిస్లు, బాదం, వాల్నట్స్, అవిసె గింజలను రాత్రంతా నానబెట్టి తీసుకోవాలి. సబ్జా గింజలను నానబెట్టి తీసుకుంటే శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచి బరువు తగ్గిస్తాయి. ఓట్స్, పప్పులను వండే ముందు నానబెట్టడం వల్ల వాటిలోని సంక్లిష్ట చక్కెరలు విచ్ఛిన్నమై జీర్ణశక్తి మెరుగుపడుతుంది.
Tags :