HNK: నక్కలగుట్టలో నూతనంగా ప్రారంభమైన జోయాలుక్కాస్ గోల్డ్ షోరూంను మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు ప్రారంభించారు. అనంతరం షోరూంలో నిర్వహించిన ఫ్యాషన్-షోను వారు తిలకించి యాజమాన్యాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు.