అన్నమయ్య: రామసముద్రం మండలంలో అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న సమాచారంతో వ్యవసాయ, ఉద్యానవన సేల్స్ టాక్స్ అధికారులు తనిఖీలు చేశారు. పాత స్టాక్ పూర్తయ్యే వరకు పాత ధరలకే అమ్మాలని సూచించారు. ముడి సరుకుల ధరలు పెరగడంతో కొత్త షీట్ ధర రోల్‌కు రూ. 250 రూ. 350 వరకు పెరగవచ్చని తెలిపారు.