సూర్య, సంజూ, హార్దిక్ సహా 9 మంది ప్లేయర్లు T20 WC 2024 & 2026 గెలిచిన భారత జట్టులో సభ్యులు. అయితే అర్హత, టాలెంట్ ఉన్నప్పటికీ ఈ 2 జట్లలోనూ లేనందుకు శ్రేయస్ అయ్యర్ చింతిస్తుంటాడని మాజీ ప్లేయర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. IPL 2025లో తన అద్భుత ప్రదర్శనతో పంజాబ్ కింగ్స్‌ని ఫైనల్‌కు తీసుకెళ్లిన ఆటగాడిని T20 WC కోసం తీసుకోకపోవడం అన్యాయమేనని పేర్కొన్నాడు.