NTR: విజయవాడ 61వ డివిజన్‌కు చెందిన టీడీపీ క్రియాశీలక కార్యకర్త సందిపాము దాసు గుండెపోటుతో అకస్మాత్తుగా మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బోండా ఉమా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారి కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించి, మట్టి ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు రూ. 20,000 ఆర్థిక సహాయాన్ని సోమవారం అందజేశారు.