KRNL: సీపీఐ జిల్లా నాయకుడు ఎం. రమేష్ మాట్లాడుతూ.. శ్రామికులకు ఉపాధి పనుల మౌలిక వసతులు కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సోమవారం జూపాడుబంగ్లా పార్టీ కార్యాలయంలో కోరారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలను పెంచి, గత మస్టర్ విధానాన్ని పునరుద్ధరించాలిని పేర్కొన్నారు. సమస్యను తక్షణమే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.