E.G: దేవరపల్లి (M) దుద్దుకూరు గ్రామ శివాలయంలో విగ్రహప్రతిష్ఠ కార్యక్రమంలో మాజీ హోం మంత్రి, వైసీపీ రాష్ట్ర క్రమ శిక్షణ కమిటీ మెంబర్ తానేటి వనిత పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో దేవరపల్లి ఎంపీపీ కేవీకే దుర్గారావు, దేవరపల్లి మండల వైసీపీ అధ్యక్షుడు కూచిపూడి వెంకట సతీశ్, దేవరపల్లి మండల సీపీ ముఖ్య నాయకులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.