MNCL: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం HPV టీకా కార్యక్రమంను కలెక్టర్ కుమార్ దీపక్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. అయన మాట్లాడుతూ.. ఆడబిడ్డలలో గర్భాశయ క్యాన్సర్ నివారణ కోసం HPV వ్యాక్సిన్‌ను అందిస్తున్నామన్నారు. కాబట్టి అర్హులైన ఆడబిడ్డలు ఈ టీకా తీసుకుని క్యాన్సర్‌ను దూరం చేసుకోవాలని కోరారు. DMHO అనిత పాల్గొన్నారు.