AP: తాను ఐపీఎస్ సునీల్ నాయక్తో ఎప్పుడూ మాట్లాడలేదని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు. కోర్టు ఆదేశాల ప్రకారం విచారణ జరుగుతోందని అన్నారు. విచారణలో ఎవరి పేర్లు చెబుతారో చూద్దామని, సునీల్ నాయక్ ఏం చేస్తారో ఆయనకే తెలియదని ఎద్దేవా చేశారు. 5 రోజులు ఇక్కడే విచారణ చేస్తారని తెలిసిందన్నారు.