KMM: నేలకొండపల్లి మండలం బోదులబండ సర్పంచ్ కట్టెకోల నాగార్జునకు జిల్లా అభివృద్ధి, సమన్వయ పర్యవేక్షణ (దిశ) కమిటీలో సభ్యత్వం లభించింది. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి సిఫారసుతో జిల్లా కలెక్టర్ ఈ నియామకం చేపట్టారు. సర్పంచ్‌గా సేవలందిస్తున్న ఆయనకు జిల్లా స్థాయి కమిటీలో చోటు దక్కడంపై గ్రామస్థులు, నేతలు హర్షం వ్యక్తం చేశారు.