లక్నోతో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ అద్భుత విజయంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది. అయితే ఈ విజయంపై రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ సంతృప్తిగా లేకపోవడం గమనార్హం. తమ జట్టు బ్యాటింగ్ విభాగంలో ఇంకా మెరుగుపడాల్సి ఉందని అభిప్రాయపడ్డాడు. పవర్ ప్లేలో జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్ వంటి బౌలర్లు తమ జట్టులో ఉండటం అదృష్టం అని పేర్కొన్నాడు.