ADB: తాంసి మండలంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ శివారులో పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలతో జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎండల తీవ్రత నేపథ్యంలో పలు జాగ్రత్తలు వహిస్తూ పనులు నిర్వహించుకోవాలని సూచించారు. ఆయన వెంట మండల అధికారులు, నాయకులు, తదితరులు