ప్రకాశం: ఒంగోలు ట్రాఫిక్ సీఐగా గురువారం హజరతయ్యా బాధ్యతలు స్వీకరించారు. గతంలో సింగరాయకొండలో సీఐగా విధులు నిర్వహించిన ఆయన బదిలీపై ఒంగోలుకు వచ్చారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా తన వంతు బాధ్యతగా పనిచేస్తానని సీఐ ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు.
Tags :