KMM: సత్తుపల్లి మండలం కాకర్లపల్లి రోడ్డులో కరెంట్ షాక్‌కు గురైన వానరం పిల్లను రక్షించి గ్రామానికి చెందిన లక్ష్మీకాంతారావు, వెటర్నరీ అసిస్టెంట్ విజయ్ కుమార్ మానవత్వం చాటుకున్నారు. కరెంట్ షాక్‌తో కొట్టుమిట్టాడుతున్న మూగజీవిని గమనించిన యజమాని వెంటనే వైద్యుడు విజయ్ కుమార్‌కి సమాచారం అందించాడు. దీంతో వెంటనే స్పందించిన ఆయన ఆ వానరనికి వైద్యం అందించాడు.