MDK: రామాయంపేట పురపాలక సంఘం, నూతన పాలకవర్గంను ఇవాళ ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమం మున్నూరు కాపు సంఘం బేడ-4 ఆధ్వర్యంలో నిర్వహించారు. పట్టణంలోని గౌడ సంఘం రేణుక మాత ఆలయ ప్రాంగణంలో అధ్యక్షులు బీర రామచంద్రం, కర్ల వెంకటి, మాజీ కౌన్సిలర్ దేమె యాదగిరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టిన గజవాడ లావణ్య నాగరాజు దంపతులు, వార్డు కౌన్సిలర్లు.