SDPT: ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అన్ని రకాల ధాన్యాలను కొనుగోలు చేస్తుందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాణి, సర్పంచ్, మహిళా సంఘం ప్రతినిధులు, హమాలీలు, రైతులు పాల్గొన్నారు.