KKD: సాక్షులను బెదిరించిన కేసులో రిమాండ్‌పై సెంట్రల్ జైల్లో ఉన్న YCP MLC అనంతబాబుకు కష్టాలు పెరగనున్నాయి. సోమవారం ఆయనను పోలీసు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు విచారణ అధికారి చెన్నకేశవరావు తెలిపారు. స్టేషన్లో విచారించినప్పుడు తనకు ఏమీ తెలియదని ఆయన చెప్పినట్లు వార్తలు వచ్చాయి.