WNP: అర్హులైన జర్నలిస్టులకు అక్రిటేషన్ కార్డుల విషయంలో న్యాయం జరుగుతుందని TUWJ(IJU) జిల్లా అధ్యక్షులు మాధవ రావు పేర్కొన్నారు. జిల్లాలో అర్హులైన జర్నలిస్టులకు అక్రిటేషన్ కార్డులు వచ్చేలా చూడాలని ఎమ్మెల్యేని కోరారు. అందుకు సానుకూలంగా స్పందించిన ఆయన అర్హులైన జర్నలిస్టులకు అక్రిటేషన్ కార్డులు వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చినట్లు మాధవరావు తెలిపారు.