MDCL: ఉప్పల్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో నూతన అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. బీఏ, బీ.కామ్, బీ.ఎస్సీ ఎంపీసీ ఎంసీసీ, బీజేడ్సీ, బీజేడ్సీఎస్ వంటి కోర్సులు, జర్నలిజం, సోషియాలజీ, సైకాలజీ, జాగ్రఫీ వంటి కోర్సులలో అడ్మిషన్లు కొనసాగుతున్నట్లుగా ప్రిన్సిపల్ డాక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. దోస్త్ అప్లికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు.