KDP: చక్రాయపేట మండలంలో తీవ్ర సాగునీటి ఎద్దడి నెలకొందని జడ్పీటీసీ శివప్రసాద్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని అన్ని పంచాయతీల్లోని చెరువులు నీరు లేక ఎండిపోయాయన్నారు. దీంతో భూగర్భ జలాలు అడుగంటి పోయాయని, నీటి కొరతతో 500 చీనీ చెట్లను తొలగించినట్లు ఆయన పేర్కొన్నాడు.