SKLM: సారవకోట మండలం అలుదు గ్రామంలో వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు వంశీకృష్ణ అధ్యక్షతన మండల వైసీపీ పార్టీ నాయకులతో మంగళవారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోలాకి జడ్పీటీసీ డాక్టర్ కృష్ణ చైతన్య మాట్లాడుతూ.. పార్టీ అనుబంధ సభ్యులంతా పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఆయన కోరారు.