KRNL: ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరుపాక్షి ఇవాళ హొళగుంద మండలంలోని ముద్దటమాగి, లింగంపల్లి గ్రామాలకు పర్యటించునున్నారు. గ్రామాల్లో జరిగే పలు వివాహ కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం తెలిపింది.