ప్రకాశం: కొనకలమెట్ల(M) నాగంపల్లి ఎస్సీ కాలనీలో మరియన్న అనే వ్యక్తి ఇంట్లో దొంగలు పడ్డారు. వీరు ఇంటి ఆరు ఆరుబయట నిద్రిస్తున్నారు. ఆ సమయంలో గుర్తుతెలియని దుండగులు బీరువా పగలగొట్టి అందులోని కొంత బంగారం దొంగిలించారు. కొనకలమెట్ల పోలీస్ స్టేషన్లో జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు .