NDL: మహానంది మండలం గాజులపల్లెలో శశికళ కొండారెడ్డి ఆధ్వర్యంలో కేసీ కెనాల్ ప్రాజెక్టు ఛైర్మన్ బన్నూరు రామలింగారెడ్డి దీపం పథకం కింద ఉచిత గ్యాస్ కనెక్షన్లు, పొయ్యిల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహిళాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ యశస్విని పాల్గొన్నారు.