SKLM: ఇసుక వాహనాలన్నింటికి బిల్లులు ఇచ్చి పంపాలని భూ గర్భ గణులు శాఖ ఉప సంచాలకులు మోహనరావు అన్నారు. గార, బూరవల్లి, పర్లం ఇసుక రీచ్‌లను గురువారం పరీశీలించారు. ఈ సందర్భంగా నాణ్యమైన ఇసుకను అందుబాటులో ఉంచి వినియోగదారులకు సరఫరా చేయాలన్నారు. ఇసుక లోడింగ్ ఛార్జీలను ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఇవ్వాలని సూచించారు.