విజయ్ దేవరకొండ, రవికిరణ్ కోలా క్రేజీ కాంబోలో వస్తున్న ‘రౌడీ జనార్ధన’ మూవీ అప్డేట్స్ ఆసక్తిని కలిగిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మే చివరిలో రామోజీ ఫిలిం సిటీలో ఒక భారీ షెడ్యూల్‌ను ప్లాన్ చేశారట. ఇందులో కీలకమైన ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌తో పాటు థ్రిల్లింగ్‌గా ఉండే భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరించనున్నారట.