AP: లిక్కర్ స్కాం కేసులో భాగంగా నిందితుల ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. బాలాజీ గోవిందప్ప, ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, రాజ్ కసిరెడ్డి, చెవిరెడ్డికి సంబంధించిన హైదరాబాద్, విజయవాడ, తిరుపతిలోని ఇళ్లలో ఈడీ సోదాలు చేపట్టింది. ఇప్పటికే ఈడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.