కోనసీమ: గణతంత్ర దినోత్సవ పద్మ అవార్డులు-2027 కోసం కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్ నామినేషన్లు ఆహ్వానిస్తుందని జిల్లా క్రీడా అధికారి వి.ఆర్.రుద్ర శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఈ ప్రక్రియపై క్రీడాకారులకు అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. అర్హులైన వారు తమ దరఖాస్తులను మే 15లోగా జిల్లా క్రీడా అభివృద్ధి సంస్థకు అందజేయాలని సూచించారు.