‘కోర్ట్’ సినిమాతో హిట్ పెయిర్‌గా పేరుతెచ్చుకున్న హర్ష్ రోషన్, శ్రీదేవి జంటగా నటించిన మూవీ ‘బ్యాండ్ మేళం’. మార్చిలో రిలీజైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. తాజాగా ఇది ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం ‘జీ 5’లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇక బావమరదళ్ల నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీకి సతీశ్ జివ్వాజీ దర్శకత్వం వహించాడు.