పొట్టి ప్రపంచకప్ టోర్నీల్లో భారత్ కంటే వెస్టిండీస్ రికార్డ్ కాస్త మెరుగ్గా ఉంది. భారత్, వెస్టిండీస్ ఇప్పటివరకు నాలుగు సార్లు పోటీపడ్డాయి. వీటిలో IND ఒక మ్యాచ్ గెలిస్తే.. WI మూడింట్లో విజయం సాధించింది. కరేబియన్ జట్టుపై టీమిండియా అత్యధిక స్కోర్ 192, అత్యల్ప స్కోర్ 130. IND జట్టుపై WI అత్యధిక స్కోర్ 196, అత్యల్ప స్కోర్ 129.