CSKపై 5 సిక్సర్లతో 52 రన్స్ చేసిన వైభవ్ సూర్యవంశీ(RR) తన మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్(IPl 2025), ప్రస్తుత కోచ్ కూమార సంగక్కర రికార్డ్స్ బ్రేక్ చేశాడు. ద్రవిడ్ 89 IPL మ్యాచుల్లో 28, సంగక్కర 71 మ్యాచుల్లో 27 సిక్సర్లు బాదగా.. వైభవ్ 8 మ్యాచుల్లోనే 29 సార్లు బంతిని బౌండరీ అవతలకు కొట్టాడు. అలాగే 78 మ్యాచుల్లో 29 సిక్సర్లు కొట్టిన సచిన్ రికార్డ్నూ సమం చేశాడు
Tags :