MHBD: కేసముద్రం మండలంలోని ఉప్పరపల్లి గ్రామంలో నిరుపేద దళిత కుటుంబానికి చెందిన మంద సారయ్య(40) అనారోగ్యంతో మృతి చెందాడు. గ్రామస్తులు సుమారు రూ. 30 వేలను సేకరించి అయన అంతక్రియలను నిర్వహించారు. దీంతో తండ్రికి కూతురు ప్రియ తలకొరివి పెట్టింది. నిరుపేద అంతక్రియలకు గ్రామస్తులు సహకరించడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.