NZB: మెండోరా మండలం సొన్పేటలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పంచాయతీ కార్యదర్శి రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో ఇంటింటా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తడి, పొడి చెత్తను వేరుగా వేయాలని, పర్యావరణాన్ని కాపాడుకోవాలని ఆమె కోరారు. కిరాణా షాపుల్లో ప్లాస్టిక్ నిర్మూలనపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మల్కయ్య, అజ్జు తదితరులు పాల్గొన్నారు.