TG: మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్‌లోని కృష్ణకాంత్ పార్క్‌కు వెళ్లారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆయన మొక్కలు నాటారు. ఆయన మాట్లాడుతూ.. కాలుష్య నివారణ అనేది సామాజిక బాధ్యత అని తెలిపారు. గ్రౌండ్ వాటర్‌ను ప్రతి ఒక్కరూ కాపాడాలని, ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని ప్రజలకు సూచించారు.