నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఐటిఐ మైదానంలో వన్డే క్రికెట్ టోర్నీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా బీజెపీ సీనియర్ నాయకులు నాగూరావు నామాజీ పాల్గొని మాట్లాడారు. క్రీడాకారులు ఈ టౌన్ లో సత్తా చాటి జాతీయ స్థాయిలో రాణించాలన్నారు. HCA,MDCA ఆధ్వర్యంలో నిర్వహించిన మొదటి మ్యాచ్ లో నారాయణపేట జట్టుపై జడ్చర్ల జట్టు విజయం సాధించినట్లు సమ్మర్ క్యాంపు ఇంఛార్జ్ రమణ తెలిపారు.