SKLM: ఆమదాలవలస M అక్కుల పేటకి చెందిన జి. సుబ్బారావు అంతర్జాతీయ తైక్వాండో పోటీల్లో తన సత్తాను నిరూపించి స్వర్ణ పతాకాన్ని కైవసం చేసుకున్నాడు. బ్యాంకాక్‌లో జరిగిన 12 వ తిరాక్ తైక్వాండో ఛాంపియన్ షిప్లో 80 కేజీల విభాగంలో స్వర్ణ పథకాన్ని గెలుచుకున్నట్లు బుధవారం తల్లిదండ్రులు తెలిపారు.ఈ పోటీల్లో 26 దేశాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు.