ప్రకాశం: పొదిలి ఎస్సై రాజేష్ పట్టణంలోని సీసీ కెమెరాల పనితీరును ఆకస్మికంగా పరిశీలించారు. పలు సెంటర్లలో సీసీ కెమెరాలను స్వయంగా చెక్ చేశారు. పట్టణంలో నిరంతరం సీసీ కెమెరాలు పర్యవేక్షణ ఉంటుందన్నారు. అనుమానిత వ్యక్తులు, దొంగలను త్వరగా పట్టుకోవడానికి సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగపతాయన్నారు. శాంతి,భద్రతల పర్యవేక్షణలో భాగంగానే వీటిని ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.