PLD: కలెక్టరేట్లో ఐఐటీ జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకులు సాధించిన విద్యార్థులను జిల్లా ఇంచార్జి కలెక్టర్ సంజనా సింహ సత్కరించారు. విద్యార్థులను అభినందించిన ఆమె, ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసిసుకొని ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. వారి విజయానికి సహకరించిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను అభినందించారు.