AKP: యలమంచిలి మున్సిపాలిటీ తెరువుపల్లిలో బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో బుధవారం సమ్మర్ చిల్డ్రన్స్ క్యాంప్ నిర్వహించారు. పిల్లలు గేమ్స్, డ్రాయింగ్, నీతికథల పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు గ్రామ పెద్దల చేతుల మీదుగా బహుమతులు ఇచ్చారు. రాజయోగ మెడిటేషన్ ద్వారా జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయని నిర్వాహకులు తెలిపారు.