బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన గిరిజనుల ప్రత్యేక గ్రీవెన్స్‌లో వేటపాలెం, బాపట్ల, చెరుకుపల్లి మండలాల గిరిజనులు తమ సమస్యలపై కలెక్టర్ వినోద్ కుమార్‌కు వినతిపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో యానాదులు గిరిజన యాత్ ఫెడరేషన్ ప్రతినిధులు కొమరగిరి వెంకట ప్రసాద్, చౌటూరి రమేష్, ఇండ్ల సుధాకర్, రాపూరి అల్లూరమ్మ తదితరులు పాల్గొన్నారు.
Tags :