NDL: డోన్ మండల పరిధిలోని మల్కాపురం గ్రామంలో ఈరోజు కిశోర వికాసం బాలికల కార్యక్రమం నిర్వహించారు. ఈ ప్రోగ్రాంలో CDPO శంషాబాద్ బేగం ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. అమ్మాయిలకు చిన్న వయసులో పెళ్లి చేస్తే వాటి వల్ల వచ్చే నష్టాల గురించి వివరించారు. అమ్మాయిలు చదువు మీద శ్రద్ధ వహించాలని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు.