W.G: జిల్లాలో భూ సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రభుత్వం చేపట్టిన ‘రెవెన్యూ క్లినిక్స్’ ఉత్తమ ఫలితాలు ఇస్తున్నాయని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. 2025 డిసెంబర్ 29 నుంచి 2026 జూన్ 1 వరకు 20 విడతలుగా నిర్వహించిన ఈ క్లినిక్ల ద్వారా మొత్తం 755 దరఖాస్తులు రాగా, వాటిలో 433 అప్లికేషన్లను వేగంగా క్లియర్ చేశామన్నారు.