BDK: చండ్రగొండ ఫారెస్ట్ రేంజ్ అధికారినిగా తేజస్వి సోమవారం బాధ్యతలు తీసుకున్నారు. ఆమె ఎడుళ్ల బయ్యారం ఫారెస్ట్ రేంజ్ అధికారిగా పనిచేస్తూ సాధారణ బదిలీలో చండ్రుగొండకు వచ్చారు. ఇది వరకు బాధ్యతలు చేపట్టిన రేంజర్ ఎల్లయ్య సత్తుపల్లికి బదిలీ అయ్యారు. నూతన ఎఫ్ఆర్వోకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.