దర్శకుడు లోకేష్ కనగరాజ్ ‘ఖైదీ 2’, ‘విక్రమ్ 2’, ‘రోలెక్స్’ వంటి క్రేజీ సీక్వెల్స్‌ను పక్కనబెట్టి అల్లు అర్జున్ సినిమా ప్రకటించాడు. రజినీకాంత్‌తో తీసిన ‘కూలీ’ని ఒకే పార్ట్‌గా ముగించి ఆయనకు ఎదురుచూపులు లేకుండా చేశాడు. ప్రస్తుతం ‘ది గ్రేట్ సినిమాటిక్’లో నటుడిగా బిజీగా ఉన్న లోకేష్.. లారెన్స్, జయం రవిల ‘బెంజ్’ చిత్రానికి కథ అందిస్తున్నాడు.