మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ చిత్రంపై సోషల్ మీడియాలో అప్పుడే భారీ చర్చ మొదలైంది. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుందని చరణ్ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తుండగా, మరికొందరు భిన్నంగా స్పందిస్తున్నారు. రిలీజ్‌కు ముందే భారీ క్రేజ్ తెచ్చుకుంది. ఈ నెల 4న విడుదల కానున్న ఈ చిత్రం హిట్టవుతుందా? ఫ్లాపవుతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.