BDK: రైలు ప్రమాదంలో గాయపడిన ఓ ఉపాధ్యాయుడికి అందించిన చికిత్సలో నిర్లక్ష్యం జరిగిందని ఆరోపిస్తూ బాధిత కుటుంబం కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిపై చర్యలు కోరుతోంది. చికిత్స అనంతరం ఇన్ఫెక్షన్ తీవ్రరూపం దాల్చడంతో కాలును తొలగించాల్సి వచ్చిందని వాపోయింది. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.