PPM: ‘వెన్నుపోటుకు-రెండేళ్లు’ కార్యక్రమంలో ప్రజలను బాగస్వామ్యం చేసి పెద్ద ఎత్తున విజయవంతం చేయాలి అని సీతానగరం మండలం నాయకులకు మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు పిలుపునిచ్చారు. చంద్రబాబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్న ఇచ్చిన హామీలను నెరవేర్చక, ప్రజలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతూ వారిని వెన్నుపోటు పొడిచిందన్నారు.