IPLలో గత 9 సీజన్లుగా క్వాలిఫయర్-1లో విజేతగా నిలిచిన జట్టే IPL ఛాంపియన్స్‌గా నిలుస్తోంది. 2018లో CSK, 2019, 2020లో MI, 2021లో CSK, 2022లో GT, 2023లో CSK, 2024లో KKR, 2025లో RCB.. క్వాలిఫయర్-1లో గెలిచి ట్రోఫీని ముద్దాడాయి. ఇప్పుడు 2026లోనూ RCB ఆ సెంటిమెంట్‌ను రిపీట్ చేసింది. దీన్నిబట్టి లీగ్ దశను టాప్-2లో ముగించడం ఎంత ముఖ్యమో స్పష్టమవుతోంది.
Tags :