HNK: KU మేజిక్బస్ ఇండియా ఫౌండేషన్లో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సంవత్సరం కాలం ఉండే ఈ ఎంఓయూపై రిజిస్ట్రార్ వి.రామచంద్రం, డిప్యూటీ జనరల్ మేనేజర్ శేఖరబాబు సంతకాలు చేశారు. ఈ ఒప్పందంతో ఆర్థికంగా వెనుకబడిన బలహీన వర్గాల యువతకు స్కిల్ డెవలప్మెంట్, కెరీర్ మార్గదర్శకం, జాబ్ ఓరియెంటెడ్ శిక్షణ,ప్లేస్మెంట్ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు.