VSP: సబ్బవరం మండల పరిషత్ కార్యాలయం వద్ద బుధవారం పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మండలంలోని పారిశుద్ధ్య కార్మికులకు ట్రై సైకిళ్లు పంపిణీ చేస్తారని సబ్బవరం మండల జనసేన అధ్యక్షుడు కర్రి కనకరాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని గమనించి, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు.